బ్రేకింగ్నవంబర్ 22వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ23, నవంబర్ 2026, సోమవారంసంపుటి: 6సంచిక: 275ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
విష్ణు తేజ్‌తో ‘హనుమాన్‌ 2’.. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రం ◆ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన ◆రోజువారీ ఆహారంలో సూపర్‌ఫుడ్స్‌.. ఆరోగ్యానికి మేలు ◆పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై భారం ◆గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్‌ ఒక్కటే కారణం కాదు ◆షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు ◆తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిపత్యం.. భారత బౌలర్లకు సవాల్‌ ◆సంక్రాంతి సందడికి సిద్ధమవుతున్న అనిల్‌ రావిపూడి చిత్రం ◆విష్ణు తేజ్‌తో ‘హనుమాన్‌ 2’.. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రం ◆ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన ◆రోజువారీ ఆహారంలో సూపర్‌ఫుడ్స్‌.. ఆరోగ్యానికి మేలు ◆పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై భారం ◆గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్‌ ఒక్కటే కారణం కాదు ◆షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు ◆తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిపత్యం.. భారత బౌలర్లకు సవాల్‌ ◆సంక్రాంతి సందడికి సిద్ధమవుతున్న అనిల్‌ రావిపూడి చిత్రం ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన
హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభం
హైదరాబాద్3 రోజుల క్రితం

హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభం

దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి, ఆధునిక నిర్మాణ సాంకేతికత, రోడ్డు భద్రతపై చర్చించేందుకు 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్12, నవం 2026

‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘భారత్ సమ్మిట్’కు ప్రభుత్వ నిధులను ఎలా ఖర్చు చేస్తారని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్, ఇప్పుడు ప్రజల సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు

తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్
హైదరాబాద్12, నవం 2026

తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు.

ఏఐ ఆధారిత సైబర్ దాడులపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్10, నవం 2026

ఏఐ ఆధారిత సైబర్ దాడులపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి: హైదరాబాద్ సీపీ సజ్జనార్

నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ సెక్యూరిటీని పటిష్టం చేసుకోవాలని సీపీ పిలుపునిచ్చారు.

ఖైత్లాపూర్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో అక్రమ నిర్మాణాల దందా.. సర్కారు భూములకు ఎసరు పెడుతున్న వారిపై  కేసులు పెట్టాలి!

ఖైత్లాపూర్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో అక్రమ నిర్మాణాల దందా.. సర్కారు భూములకు ఎసరు పెడుతున్న వారిపై కేసులు పెట్టాలి!

ఖైత్లాపూర్ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో ఉమ్మడి స్థలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలు, వాణిజ్య షట్టర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. గజం రూ.2 లక్షలు పలికే ఈ విలువైన ప్రభుత్వ భూమిని కాపాడి, పాత జీ+2 భవనాల స్థానంలో ఆధునిక జీ+9 టవర్లు నిర్మిస్తే మరెందరో అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత గృహ వసతి దక్కుతుంది

ప్రజా అవసరాల స్థలాలను వేలం వేస్తే అడ్డుకుంటాం!       కూకట్‌పల్లిలో పాఠశాల, పెట్రోల్ బంక్‌కు స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రజా అవసరాల స్థలాలను వేలం వేస్తే అడ్డుకుంటాం! కూకట్‌పల్లిలో పాఠశాల, పెట్రోల్ బంక్‌కు స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రజల అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలను వేలం వేయడం, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సహించబోమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. నియోజకవర్గంలో ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్థలాలను పరిరక్షించి, అభివృద్ధి పనులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

కూకట్‌పల్లిలో పౌర మౌలిక సదుపాయాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ జి. సృజన

కూకట్‌పల్లిలో పౌర మౌలిక సదుపాయాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ జి. సృజన

కూకట్‌పల్లి సర్కిల్-52 పరిధిలో జరుగుతున్న వివిధ పౌర మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వై జంక్షన్ వద్ద జరుగుతున్న కీలక పనుల పురోగతిపై ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సైబరాబాద్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మరో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షల పొడిగింపు
హైదరాబాద్27, అక్టో 2026

సైబరాబాద్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మరో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షల పొడిగింపు

గచ్చిబౌలిలోని IIIT జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.

కేపీహెచ్‌బీలో ఘరానా చోరీ: అయ్యప్ప పడిపూజకు సహాయకుడిగా వచ్చి.. 161 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లిన నిందితుడి అరెస్ట్!
హైదరాబాద్23, అక్టో 2026

కేపీహెచ్‌బీలో ఘరానా చోరీ: అయ్యప్ప పడిపూజకు సహాయకుడిగా వచ్చి.. 161 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లిన నిందితుడి అరెస్ట్!

ఇంట్లో పడిపూజ జరుగుతుండగా బెడ్‌రూమ్‌ బీరువాను గుల్ల చేసిన ఎలక్ట్రీషియన్.. సీసీఎస్ కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ క్రైమ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో పట్టివేత; రూ. 2.80 లక్షల విలువైన సొత్తు స్వాధీనం.

స్పెన్షన్ ఎత్తివేత.. కాంగ్రెస్‌లో కొనసాగనున్న శేరి సతీష్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
హైదరాబాద్23, అక్టో 2026

స్పెన్షన్ ఎత్తివేత.. కాంగ్రెస్‌లో కొనసాగనున్న శేరి సతీష్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

టీపీసీసీ తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడంపై కూకట్‌పల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

రామాంతపూర్ వ్యాపారి కిడ్నాప్ కేసు గుట్టురట్టు: 9 మంది అరెస్ట్, కోటి నగదు సీజ్
హైదరాబాద్18, అక్టో 2026

రామాంతపూర్ వ్యాపారి కిడ్నాప్ కేసు గుట్టురట్టు: 9 మంది అరెస్ట్, కోటి నగదు సీజ్

నకిలీ పోలీసు అవతారమెత్తి రామాంతపూర్‌కు చెందిన నగల వ్యాపారిని అపహరించిన ముఠాను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

నగరంలో అర్ధరాత్రి 'ఆపరేషన్ కవచ్'.. 48 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
హైదరాబాద్17, అక్టో 2026

నగరంలో అర్ధరాత్రి 'ఆపరేషన్ కవచ్'.. 48 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

నేరాల నియంత్రణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ కవచ్' నాకాబందీలో 48 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, 725 వాహనాలను సీజ్ చేశారు

హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ 'ఉమ్మడి కామన్ పాస్' ప్రారంభం
హైదరాబాద్3, అక్టో 2026

హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ 'ఉమ్మడి కామన్ పాస్' ప్రారంభం

కీలక నిర్ణయం: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజారవాణాను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్, టీజీఎస్ఆర్టీసీ సంయుక్త కామన్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది.

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు
హైదరాబాద్26, సెప్టెం 2026

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు

భారీ రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడిన సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సెప్టెంబర్ 27న విచారణకు హాజరుకావాలని దర్యాప్తు సంస్థ ఆదేశించింది.

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ బడా గణేశుడు.. రూ.39 లక్షల రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ!
హైదరాబాద్26, సెప్టెం 2026

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ బడా గణేశుడు.. రూ.39 లక్షల రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ!

హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు లక్షలాది భక్తుల కోలాహలం, జయజయధ్వానాల నడుమ అత్యంత వైభవంగా, ప్రశాంతంగా ముగిశాయి. 69 అడుగుల భారీ ఖైరతాబాద్ మహాగణపతి మధ్యాహ్నానికే గంగమ్మ ఒడికి చేరగా, బాలాపూర్ లడ్డూ వేలంపాట సరికొత్త చరిత్ర సృష్టించింది.

సాగర తీరంలో ఘనంగా గణనాథుల నిమజ్జనం.. హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్25, సెప్టెం 2026

సాగర తీరంలో ఘనంగా గణనాథుల నిమజ్జనం.. హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు

నవరాత్రులు వైభవంగా పూజలందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వాహనదారుల కోసం నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు

హైదరాబాద్‌ మహానిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు
హైదరాబాద్24, సెప్టెం 2026

హైదరాబాద్‌ మహానిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు

ఈ నెల 25న జరగనున్న మహానిమజ్జన శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా పెట్టి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి యాత్రను పర్యవేక్షించనున్నారు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో బినామీ ఇళ్లపై ఏసీబీ సోదాలు
హైదరాబాద్24, సెప్టెం 2026

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో బినామీ ఇళ్లపై ఏసీబీ సోదాలు

భీమ్‌రెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా ఎనిమిది మంది అనుమానిత బినామీలను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ పుప్పాలగూడలో వారి ఇళ్లపై డీఎస్పీ జి. శ్రీధర్‌ నేతృత్వంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

మూసాపేట్‌లో మహాగణేశునికి ప్రత్యేక పూజలు
హైదరాబాద్23, సెప్టెం 2026

మూసాపేట్‌లో మహాగణేశునికి ప్రత్యేక పూజలు

మూసాపేట్‌లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. మహాగణేశునికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌ బండి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూకట్‌పల్లి, తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.

కేపీహెచ్‌బీ–వేవ్‌రాక్‌ మార్గంలో ప్రత్యేక బస్‌ లేన్‌ సాధ్యాసాధ్యాలపై ట్రయల్‌ రన్‌
హైదరాబాద్23, సెప్టెం 2026

కేపీహెచ్‌బీ–వేవ్‌రాక్‌ మార్గంలో ప్రత్యేక బస్‌ లేన్‌ సాధ్యాసాధ్యాలపై ట్రయల్‌ రన్‌

రద్దీ వేళల్లో బస్సుల రాకపోకలను వేగవంతం చేసి, ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో కేపీహెచ్‌బీ నుంచి వేవ్‌రాక్‌ వరకు ప్రత్యేక బస్‌ లేన్‌ ఏర్పాటుపై ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రోడ్డు సామర్థ్యం, ట్రాఫిక్‌ ప్రవాహం, కనీస స్టాప్‌లతో బస్సులను నడిపే అవకాశాలను అధికారులు, నిపుణులు పరిశీలించారు.