బ్రేకింగ్నవంబర్ 12వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ12, నవంబర్ 2026, గురువారంసంపుటి: 6సంచిక: 266ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ◆తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్ ◆30 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా? ◆మీ డైట్‌లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్టే! ◆40 ఏళ్ల వయసులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు? ◆'దాదా'లో సింగర్‌గా మారిన బాలయ్య.. 'దాదా ధమాకా' పాటతో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్. ◆దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 772 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. ◆విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి! ◆‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ◆తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్ ◆30 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా? ◆మీ డైట్‌లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్టే! ◆40 ఏళ్ల వయసులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు? ◆'దాదా'లో సింగర్‌గా మారిన బాలయ్య.. 'దాదా ధమాకా' పాటతో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్. ◆దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 772 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. ◆విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి! ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన
‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్5 గంటల క్రితం

‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘భారత్ సమ్మిట్’కు ప్రభుత్వ నిధులను ఎలా ఖర్చు చేస్తారని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్, ఇప్పుడు ప్రజల సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు

తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్
హైదరాబాద్7 గంటల క్రితం

తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు.

విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి!
విశాఖపట్నం14 గంటల క్రితం

విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి!

విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. ఈ సదస్సులో రూ.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదరనున్నాయని కూటమి నేతలు వెల్లడించారు.

తెలంగాణలో బియ్యం ధరలపై కన్నెర్ర.. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
తెలంగాణ1 రోజుల క్రితం

తెలంగాణలో బియ్యం ధరలపై కన్నెర్ర.. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదలపై పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్
అమరావతి1 రోజుల క్రితం

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 720 పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

తుపాన్లతో దెబ్బతిన్న పంటలు.. నష్టాల నమోదు వేగవంతం చేయాలి
అమరావతి1 రోజుల క్రితం

తుపాన్లతో దెబ్బతిన్న పంటలు.. నష్టాల నమోదు వేగవంతం చేయాలి

వరుస తుపాన్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నష్టాల అంచనాలను వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

డీపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల సమరశంఖం
తెలంగాణ1 రోజుల క్రితం

డీపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల సమరశంఖం

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కృష్ణా జలాలపై తెలంగాణ హక్కుల కోసం న్యాయపోరాటం
తెలంగాణ1 రోజుల క్రితం

కృష్ణా జలాలపై తెలంగాణ హక్కుల కోసం న్యాయపోరాటం

కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా బలమైన ఆధారాలతో వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో గ్రామాలవారీగా భూముల రీసర్వేకు వేగం
తెలంగాణ1 రోజుల క్రితం

తెలంగాణలో గ్రామాలవారీగా భూముల రీసర్వేకు వేగం

రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి, మిగిలిన గ్రామాల్లోనూ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఏఐ ఆధారిత సైబర్ దాడులపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్2 రోజుల క్రితం

ఏఐ ఆధారిత సైబర్ దాడులపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి: హైదరాబాద్ సీపీ సజ్జనార్

నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ సెక్యూరిటీని పటిష్టం చేసుకోవాలని సీపీ పిలుపునిచ్చారు.

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు
విశాఖపట్నం2 రోజుల క్రితం

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు

ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరిగే 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ దేశాల భాగస్వామ్యంతో పారిశ్రామిక అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ2 రోజుల క్రితం

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రిస్తూ పౌరసరఫరాల శాఖ గరిష్ఠ ధరలను ఖరారు చేసింది. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

తెలంగాణను నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం: కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
తెలంగాణ2 రోజుల క్రితం

తెలంగాణను నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం: కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ

రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత 'ప్రజాబలం' పేరిట సునామీ సృష్టిస్తామని ఆయన స్పష్టం చేశారు.

జంట తుఫాన్లతో ఏపీకి ₹1,919.59 కోట్ల నష్టం: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్5 రోజుల క్రితం

జంట తుఫాన్లతో ఏపీకి ₹1,919.59 కోట్ల నష్టం: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

వరుస తుఫాన్ల కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, ప్రాథమికంగా ₹1,919.59 కోట్ల నష్టం వాటిల్లినందున తక్షణ మధ్యంతర సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్5 రోజుల క్రితం

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు 2026-27 విద్యా సంవత్సరానికి గానూ జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) కొత్తగా 161 పీజీ వైద్య సీట్లను మంజూరు చేసింది. పంపిన ప్రతిపాదనల్లో 98.77 శాతం సీట్లకు అనుమతి లభించింది

ఖైత్లాపూర్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో అక్రమ నిర్మాణాల దందా.. సర్కారు భూములకు ఎసరు పెడుతున్న వారిపై  కేసులు పెట్టాలి!
హైదరాబాద్6 రోజుల క్రితం

ఖైత్లాపూర్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో అక్రమ నిర్మాణాల దందా.. సర్కారు భూములకు ఎసరు పెడుతున్న వారిపై కేసులు పెట్టాలి!

ఖైత్లాపూర్ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో ఉమ్మడి స్థలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలు, వాణిజ్య షట్టర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. గజం రూ.2 లక్షలు పలికే ఈ విలువైన ప్రభుత్వ భూమిని కాపాడి, పాత జీ+2 భవనాల స్థానంలో ఆధునిక జీ+9 టవర్లు నిర్మిస్తే మరెందరో అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత గృహ వసతి దక్కుతుంది

ప్రజా అవసరాల స్థలాలను వేలం వేస్తే అడ్డుకుంటాం!       కూకట్‌పల్లిలో పాఠశాల, పెట్రోల్ బంక్‌కు స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్6 రోజుల క్రితం

ప్రజా అవసరాల స్థలాలను వేలం వేస్తే అడ్డుకుంటాం! కూకట్‌పల్లిలో పాఠశాల, పెట్రోల్ బంక్‌కు స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రజల అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలను వేలం వేయడం, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సహించబోమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. నియోజకవర్గంలో ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్థలాలను పరిరక్షించి, అభివృద్ధి పనులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

కూకట్‌పల్లిలో పౌర మౌలిక సదుపాయాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ జి. సృజన

కూకట్‌పల్లిలో పౌర మౌలిక సదుపాయాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ జి. సృజన

కూకట్‌పల్లి సర్కిల్-52 పరిధిలో జరుగుతున్న వివిధ పౌర మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వై జంక్షన్ వద్ద జరుగుతున్న కీలక పనుల పురోగతిపై ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలి: సీఎం చంద్రబాబు పిలుపు
అమరావతి5, నవం 2026

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలి: సీఎం చంద్రబాబు పిలుపు

మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన 94 శాతం స్ట్రైక్ రేట్ విజయస్ఫూర్తితో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ సాధించాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణలో టెలికాం పెన్షనర్లకు జీవన్‌ ప్రమాణ్‌ శిబిరాలు
తెలంగాణ3, నవం 2026

తెలంగాణలో టెలికాం పెన్షనర్లకు జీవన్‌ ప్రమాణ్‌ శిబిరాలు

డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ ప్రచారం–5.0లో భాగంగా తెలంగాణలోని ఆరు ప్రాంతాల్లో టెలికాం పెన్షనర్ల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. చిక్కడపల్లిలో నవంబర్‌ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు సేవలు అందుబాటులో ఉంటాయి.