బ్రేకింగ్నవంబర్ 12వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ12, నవంబర్ 2026, గురువారంసంపుటి: 6సంచిక: 266ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ◆తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్ ◆30 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా? ◆మీ డైట్‌లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్టే! ◆40 ఏళ్ల వయసులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు? ◆'దాదా'లో సింగర్‌గా మారిన బాలయ్య.. 'దాదా ధమాకా' పాటతో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్. ◆దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 772 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. ◆విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి! ◆‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ◆తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్ ◆30 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా? ◆మీ డైట్‌లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్టే! ◆40 ఏళ్ల వయసులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు? ◆'దాదా'లో సింగర్‌గా మారిన బాలయ్య.. 'దాదా ధమాకా' పాటతో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్. ◆దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 772 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. ◆విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి! ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన
అక్టోబర్ 26న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు
విజయవాడ24, అక్టో 2026

అక్టోబర్ 26న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు

దేశంలోనే మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయమైన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా అక్టోబర్ 26న రూబీ జూబ్లీ వేడుకలు జరగనున్నాయి. విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ఈ సదస్సును అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

షర్మిల రాజకీయ చేరికలపై ప్రచారం కట్టుకథే: ఏపీసీసీ చీఫ్.        కుమార్తె వివాహ ఆహ్వానం కోసమే రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నానని స్పష్టీకరణ
విజయవాడ22, సెప్టెం 2026

షర్మిల రాజకీయ చేరికలపై ప్రచారం కట్టుకథే: ఏపీసీసీ చీఫ్. కుమార్తె వివాహ ఆహ్వానం కోసమే రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నానని స్పష్టీకరణ

తాను ఎవరినో కలుస్తున్నానని, ఏదో పార్టీలో చేరబోతున్నానని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఖండించారు. తన కుమార్తె వివాహానికి రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించడమే తప్ప ఇందులో రాజకీయ కోణం లేదని తెలిపారు