బ్రేకింగ్అక్టోబరు 9వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ9, అక్టోబర్ 2026, శుక్రవారంసంపుటి: 6సంచిక: 238ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
రాజమౌళి - మహేష్ బాబు ‘వారణాసి’లో సరికొత్త ప్రయోగం: ప్రత్యేక భాష, లిపి రూపకల్పన! ◆భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకం ◆క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కసరత్తు: 70 శాతం వరకు ఎంఆర్పీ తగ్గే అవకాశం! ◆దసరా పండుగకు ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు: సాధారణ ఛార్జీలే వర్తింపు ◆భారత టెక్కీలకు అమెరికా భారీ షాక్: 'పెర్మ్' గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ తాత్కాలిక నిలిపివేత! ◆పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: ఢిల్లీ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి ◆వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువతే కీలకం: డా. ఎల్. మురుగన్. ◆మహిళా, శిశు అభివృద్ధి శాఖల సదస్సు ముగింపు సమావేశానికి ప్రధాని మోదీ ◆రాజమౌళి - మహేష్ బాబు ‘వారణాసి’లో సరికొత్త ప్రయోగం: ప్రత్యేక భాష, లిపి రూపకల్పన! ◆భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకం ◆క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కసరత్తు: 70 శాతం వరకు ఎంఆర్పీ తగ్గే అవకాశం! ◆దసరా పండుగకు ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు: సాధారణ ఛార్జీలే వర్తింపు ◆భారత టెక్కీలకు అమెరికా భారీ షాక్: 'పెర్మ్' గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ తాత్కాలిక నిలిపివేత! ◆పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: ఢిల్లీ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి ◆వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువతే కీలకం: డా. ఎల్. మురుగన్. ◆మహిళా, శిశు అభివృద్ధి శాఖల సదస్సు ముగింపు సమావేశానికి ప్రధాని మోదీ ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన
విభాగాలు

సంపాదకీయం

వీకెండ్ ఎడిటోరియల్  .....  మొహం చాటేసిన వర్షాలు!
సంపాదకీయం12, సెప్టెం 2026

వీకెండ్ ఎడిటోరియల్ ..... మొహం చాటేసిన వర్షాలు!

వర్షాకాలం ముగింపు దశకు చేరుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం రైతుల్లో ఆందోళన పెంచుతోంది. ఎల్‌నినో ప్రభావం, తగ్గుతున్న నేల తేమతో రానున్న రబీ పంటలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలపై ఎడిటోరియల్ హెచ్చరిస్తోంది.

అభ్యుదయం సంపాదకీయం: ప్రజాస్వామ్య వేదికలు పోరాట రంగాలుగా మారకూడదు

అభ్యుదయం సంపాదకీయం: ప్రజాస్వామ్య వేదికలు పోరాట రంగాలుగా మారకూడదు

ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి. పార్లమెంట్‌ చర్చలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాలి తప్ప రాజకీయ పోరాటాలకు కేంద్రంగా మారకూడదు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు, రాజకీయ సంస్కారం, డిజిటల్‌ మీడియా బాధ్యత, అంతర్జాతీయ పరిణామాల విషయంలోనూ పారదర్శకత, బాధ్యత, శాంతియుత చర్చ అవసరం.

అభ్యుదయం ఎడిటోరియల్: విద్యార్థుల ఆందోళనల నుంచి వరుస విషాదాల వరకు.. పాలన స్పందించాల్సిన సమయం

అభ్యుదయం ఎడిటోరియల్: విద్యార్థుల ఆందోళనల నుంచి వరుస విషాదాల వరకు.. పాలన స్పందించాల్సిన సమయం

పరీక్షల నిర్వహణలో అవకతవకల ఆరోపణలు, విద్యార్థుల ఆందోళనలు, రోడ్డు ప్రమాదాల్లో యువ ప్రాణాల నష్టం, సంచలనాత్మక హత్య కేసుల్లో న్యాయపరమైన పరిణామాలు.. ఇవన్నీ పాలనలో పారదర్శకత, బాధ్యత, వేగవంతమైన చర్యల అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వాలు సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది.