తిరువనంతపురం

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఈడీ బిగ్ షాక్.. 23న విచారణకు సమన్లు!
సీఎంఆర్‌ఎల్ మనీలాండరింగ్ వ్యవహారంలో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసి, అక్టోబర్ 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

