బ్రేకింగ్అక్టోబరు 9వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ9, అక్టోబర్ 2026, శుక్రవారంసంపుటి: 6సంచిక: 238ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
రాజమౌళి - మహేష్ బాబు ‘వారణాసి’లో సరికొత్త ప్రయోగం: ప్రత్యేక భాష, లిపి రూపకల్పన! ◆భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకం ◆క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కసరత్తు: 70 శాతం వరకు ఎంఆర్పీ తగ్గే అవకాశం! ◆దసరా పండుగకు ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు: సాధారణ ఛార్జీలే వర్తింపు ◆భారత టెక్కీలకు అమెరికా భారీ షాక్: 'పెర్మ్' గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ తాత్కాలిక నిలిపివేత! ◆పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: ఢిల్లీ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి ◆వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువతే కీలకం: డా. ఎల్. మురుగన్. ◆మహిళా, శిశు అభివృద్ధి శాఖల సదస్సు ముగింపు సమావేశానికి ప్రధాని మోదీ ◆రాజమౌళి - మహేష్ బాబు ‘వారణాసి’లో సరికొత్త ప్రయోగం: ప్రత్యేక భాష, లిపి రూపకల్పన! ◆భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకం ◆క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కసరత్తు: 70 శాతం వరకు ఎంఆర్పీ తగ్గే అవకాశం! ◆దసరా పండుగకు ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు: సాధారణ ఛార్జీలే వర్తింపు ◆భారత టెక్కీలకు అమెరికా భారీ షాక్: 'పెర్మ్' గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ తాత్కాలిక నిలిపివేత! ◆పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: ఢిల్లీ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి ◆వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువతే కీలకం: డా. ఎల్. మురుగన్. ◆మహిళా, శిశు అభివృద్ధి శాఖల సదస్సు ముగింపు సమావేశానికి ప్రధాని మోదీ ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన
హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ 'ఉమ్మడి కామన్ పాస్' ప్రారంభం
హైదరాబాద్6 రోజుల క్రితం

హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ 'ఉమ్మడి కామన్ పాస్' ప్రారంభం

కీలక నిర్ణయం: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజారవాణాను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్, టీజీఎస్ఆర్టీసీ సంయుక్త కామన్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది.

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు
హైదరాబాద్26, సెప్టెం 2026

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు

భారీ రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడిన సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సెప్టెంబర్ 27న విచారణకు హాజరుకావాలని దర్యాప్తు సంస్థ ఆదేశించింది.

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ బడా గణేశుడు.. రూ.39 లక్షల రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ!
హైదరాబాద్26, సెప్టెం 2026

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ బడా గణేశుడు.. రూ.39 లక్షల రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ!

హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు లక్షలాది భక్తుల కోలాహలం, జయజయధ్వానాల నడుమ అత్యంత వైభవంగా, ప్రశాంతంగా ముగిశాయి. 69 అడుగుల భారీ ఖైరతాబాద్ మహాగణపతి మధ్యాహ్నానికే గంగమ్మ ఒడికి చేరగా, బాలాపూర్ లడ్డూ వేలంపాట సరికొత్త చరిత్ర సృష్టించింది.

సాగర తీరంలో ఘనంగా గణనాథుల నిమజ్జనం.. హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్25, సెప్టెం 2026

సాగర తీరంలో ఘనంగా గణనాథుల నిమజ్జనం.. హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు

నవరాత్రులు వైభవంగా పూజలందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వాహనదారుల కోసం నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు

హైదరాబాద్‌ మహానిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు
హైదరాబాద్24, సెప్టెం 2026

హైదరాబాద్‌ మహానిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు

ఈ నెల 25న జరగనున్న మహానిమజ్జన శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా పెట్టి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి యాత్రను పర్యవేక్షించనున్నారు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో బినామీ ఇళ్లపై ఏసీబీ సోదాలు
హైదరాబాద్24, సెప్టెం 2026

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో బినామీ ఇళ్లపై ఏసీబీ సోదాలు

భీమ్‌రెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా ఎనిమిది మంది అనుమానిత బినామీలను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ పుప్పాలగూడలో వారి ఇళ్లపై డీఎస్పీ జి. శ్రీధర్‌ నేతృత్వంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

మూసాపేట్‌లో మహాగణేశునికి ప్రత్యేక పూజలు
హైదరాబాద్23, సెప్టెం 2026

మూసాపేట్‌లో మహాగణేశునికి ప్రత్యేక పూజలు

మూసాపేట్‌లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. మహాగణేశునికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌ బండి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూకట్‌పల్లి, తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.

కేపీహెచ్‌బీ–వేవ్‌రాక్‌ మార్గంలో ప్రత్యేక బస్‌ లేన్‌ సాధ్యాసాధ్యాలపై ట్రయల్‌ రన్‌
హైదరాబాద్23, సెప్టెం 2026

కేపీహెచ్‌బీ–వేవ్‌రాక్‌ మార్గంలో ప్రత్యేక బస్‌ లేన్‌ సాధ్యాసాధ్యాలపై ట్రయల్‌ రన్‌

రద్దీ వేళల్లో బస్సుల రాకపోకలను వేగవంతం చేసి, ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో కేపీహెచ్‌బీ నుంచి వేవ్‌రాక్‌ వరకు ప్రత్యేక బస్‌ లేన్‌ ఏర్పాటుపై ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రోడ్డు సామర్థ్యం, ట్రాఫిక్‌ ప్రవాహం, కనీస స్టాప్‌లతో బస్సులను నడిపే అవకాశాలను అధికారులు, నిపుణులు పరిశీలించారు.

గణేష్ నిమజ్జన కేంద్రాల వద్ద ట్రాఫిక్ ఏర్పాట్ల పరిశీలన.     ఐడీఎల్, కట్టమైసమ్మ, ప్రగతి నగర్ చెరువుల వద్ద తనిఖీలు చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ
హైదరాబాద్22, సెప్టెం 2026

గణేష్ నిమజ్జన కేంద్రాల వద్ద ట్రాఫిక్ ఏర్పాట్ల పరిశీలన. ఐడీఎల్, కట్టమైసమ్మ, ప్రగతి నగర్ చెరువుల వద్ద తనిఖీలు చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ

సైబరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేలా ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. డైవర్షన్లు, బారికేడింగ్, పార్కింగ్, సిబ్బంది మోహరింపుపై క్షేత్రస్థాయి అధికారులకు కీలక సూచనలు చేశారు.

ఆకట్టుకున్న కూచిపూడి నృత్య విభావరి
హైదరాబాద్22, సెప్టెం 2026

ఆకట్టుకున్న కూచిపూడి నృత్య విభావరి

కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్ కాలనీ అపార్ట్‌మెంట్స్‌లో వినాయక మండపం వద్ద కూచిపూడి నృత్య విభావరి నిర్వహించారు. మయూరి డాన్స్ అకాడమీ విద్యార్థినులు, చిన్నారులు భక్తి గీతాలకు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.

జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన కచ్చితంగా చేపట్టాలి
హైదరాబాద్22, సెప్టెం 2026

జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన కచ్చితంగా చేపట్టాలి

రాబోయే జనాభా లెక్కల సేకరణలో కులగణనను కూడా కచ్చితంగా చేపట్టాలని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. డిజిటల్ విధానంలో నిర్వహించనున్న ప్రక్రియపై అవగాహన పెంచాలని కోరాయి.

సైబరాబాద్‌లో మ్యాట్రిమోనియల్ మోసగాడిపై పీడీ చట్టం ప్రయోగం.    19 సైబర్ మోసం కేసుల్లో నిందితుడైన కామేషును చెర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్బంధించిన పోలీసులు
హైదరాబాద్22, సెప్టెం 2026

సైబరాబాద్‌లో మ్యాట్రిమోనియల్ మోసగాడిపై పీడీ చట్టం ప్రయోగం. 19 సైబర్ మోసం కేసుల్లో నిందితుడైన కామేషును చెర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్బంధించిన పోలీసులు

మ్యాట్రిమోనియల్ యాప్‌ల ద్వారా మహిళలను లక్ష్యంగా చేసుకుని డబ్బు, బ్యాంకు వివరాలు కాజేసిన సైబర్ నేరస్తుడిపై సైబరాబాద్ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. 2021 నుంచి 19 మోసం కేసుల్లో ప్రమేయం ఉన్న మాండ వెంకట కామేషును చెర్లపల్లి జైలులో నిర్బంధించారు.

కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు.. చికిత్స పొందుతూ మహిళ మృతి
హైదరాబాద్16, సెప్టెం 2026

కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు.. చికిత్స పొందుతూ మహిళ మృతి

గర్భం తొలగించేందుకు మాత్రలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 ఏళ్ల మహిళ సెప్టెంబర్‌ 14న మృతి చెందడంతో కేసులో మరో సెక్షన్‌ను పోలీసులు మార్చారు.

ఒక్క క్లిక్‌తో పలు రకాల సేవలు
హైదరాబాద్16, సెప్టెం 2026

ఒక్క క్లిక్‌తో పలు రకాల సేవలు

హైదరాబాద్ ప్రజలకు వాతావరణం, చెరువులు, వరద పరిస్థితులు, నిర్మాణాలు తదితర సమాచారాన్ని ఒకే వేదికపై అందించేందుకు ‘హైడ్రా’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సమాచారం అందించడమే దీని ఉద్దేశం.

ఇంజినీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం
హైదరాబాద్16, సెప్టెం 2026

ఇంజినీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం

దేశ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇంజినీర్లు మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్13, సెప్టెం 2026

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసి ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నగర భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది

హాస్టళ్ల భద్రతపై రాజీ లేదు: 3 నెలల గడువు విధించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్10, సెప్టెం 2026

హాస్టళ్ల భద్రతపై రాజీ లేదు: 3 నెలల గడువు విధించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

జనవరి 1 నుంచి విస్తృత తనిఖీలు | ప్రమాదకర భవనాల తొలగింపునకు ఆదేశం

సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఎన్నికల్లో ట్రెజరర్‌గా కానిస్టేబుల్ నవీన్
హైదరాబాద్9, సెప్టెం 2026

సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఎన్నికల్లో ట్రెజరర్‌గా కానిస్టేబుల్ నవీన్

సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఎన్నికల్లో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నవీన్ ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – భాగ్యారథి డిగ్రీ కాలేజ్
హైదరాబాద్5, సెప్టెం 2026

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – భాగ్యారథి డిగ్రీ కాలేజ్

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భాగ్యారథి డిగ్రీ కాలేజ్ టీచింగ్ & నాన్-టీచింగ్ స్టాఫ్ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన డిమాండ్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి.