బ్రేకింగ్నవంబర్ 12వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ12, నవంబర్ 2026, గురువారంసంపుటి: 6సంచిక: 266ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ◆తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్ ◆30 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా? ◆మీ డైట్‌లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్టే! ◆40 ఏళ్ల వయసులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు? ◆'దాదా'లో సింగర్‌గా మారిన బాలయ్య.. 'దాదా ధమాకా' పాటతో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్. ◆దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 772 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. ◆విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి! ◆‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ◆తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్ ◆30 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా? ◆మీ డైట్‌లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్టే! ◆40 ఏళ్ల వయసులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు? ◆'దాదా'లో సింగర్‌గా మారిన బాలయ్య.. 'దాదా ధమాకా' పాటతో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్. ◆దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 772 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. ◆విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి! ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్
అమరావతి1 రోజుల క్రితం

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 720 పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

తుపాన్లతో దెబ్బతిన్న పంటలు.. నష్టాల నమోదు వేగవంతం చేయాలి
అమరావతి1 రోజుల క్రితం

తుపాన్లతో దెబ్బతిన్న పంటలు.. నష్టాల నమోదు వేగవంతం చేయాలి

వరుస తుపాన్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నష్టాల అంచనాలను వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలి: సీఎం చంద్రబాబు పిలుపు
అమరావతి5, నవం 2026

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలి: సీఎం చంద్రబాబు పిలుపు

మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన 94 శాతం స్ట్రైక్ రేట్ విజయస్ఫూర్తితో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ సాధించాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

అమరావతిని ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేష్
అమరావతి3, అక్టో 2026

అమరావతిని ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేష్

పాన్-ఐఐటీ సమావేశం: విజయవాడలో నిర్వహించిన పాన్-ఐఐటీ కాన్ఫరెన్స్ డిన్నర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు.

వచ్చే మూడేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పండుగ
అమరావతి18, సెప్టెం 2026

వచ్చే మూడేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పండుగ

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసి, వచ్చే మూడేళ్లలో వరుసగా ప్రారంభోత్సవాలు నిర్వహించేలా లక్ష్యాలు నిర్దేశించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

విపత్తు సమయంలో సిబ్బంది సేవలు ఎనలేనివి. -   రూ.80 లక్షల వాటర్‌ బౌజర్‌ అగ్నిమాపక వాహనం ప్రారంభం
అమరావతి6, సెప్టెం 2026

విపత్తు సమయంలో సిబ్బంది సేవలు ఎనలేనివి. - రూ.80 లక్షల వాటర్‌ బౌజర్‌ అగ్నిమాపక వాహనం ప్రారంభం

తుఫాన్లు, వరదలు వంటి విపత్తుల సమయంలో అగ్నిమాపక, విపత్తు నివారణ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊరట: విధాన అమలుపై దృష్
అమరావతి5, సెప్టెం 2026

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊరట: విధాన అమలుపై దృష్

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉపశమనం కలిగించే అంశం పత్రికలో ప్రధానంగా వచ్చింది. ఉద్యోగ భద్రత, వేతనాలు, సేవా నిబంధనలపై స్పష్టత కోరుతున్నారు.