బ్రేకింగ్అక్టోబరు 9వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ9, అక్టోబర్ 2026, శుక్రవారంసంపుటి: 6సంచిక: 238ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
రాజమౌళి - మహేష్ బాబు ‘వారణాసి’లో సరికొత్త ప్రయోగం: ప్రత్యేక భాష, లిపి రూపకల్పన! ◆భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకం ◆క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కసరత్తు: 70 శాతం వరకు ఎంఆర్పీ తగ్గే అవకాశం! ◆దసరా పండుగకు ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు: సాధారణ ఛార్జీలే వర్తింపు ◆భారత టెక్కీలకు అమెరికా భారీ షాక్: 'పెర్మ్' గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ తాత్కాలిక నిలిపివేత! ◆పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: ఢిల్లీ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి ◆వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువతే కీలకం: డా. ఎల్. మురుగన్. ◆మహిళా, శిశు అభివృద్ధి శాఖల సదస్సు ముగింపు సమావేశానికి ప్రధాని మోదీ ◆రాజమౌళి - మహేష్ బాబు ‘వారణాసి’లో సరికొత్త ప్రయోగం: ప్రత్యేక భాష, లిపి రూపకల్పన! ◆భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకం ◆క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కసరత్తు: 70 శాతం వరకు ఎంఆర్పీ తగ్గే అవకాశం! ◆దసరా పండుగకు ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు: సాధారణ ఛార్జీలే వర్తింపు ◆భారత టెక్కీలకు అమెరికా భారీ షాక్: 'పెర్మ్' గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ తాత్కాలిక నిలిపివేత! ◆పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: ఢిల్లీ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి ◆వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువతే కీలకం: డా. ఎల్. మురుగన్. ◆మహిళా, శిశు అభివృద్ధి శాఖల సదస్సు ముగింపు సమావేశానికి ప్రధాని మోదీ ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన
దసరా ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త: పండుగ వేళ 7 వేల ప్రత్యేక బస్సుల ఏర్పాటు
తెలంగాణ22 గంటల క్రితం

దసరా ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త: పండుగ వేళ 7 వేల ప్రత్యేక బస్సుల ఏర్పాటు

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) 7 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ప్రధానంగా అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.

తెలంగాణ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు: 19,892 మెగావాట్లకు చేరిన గరిష్ఠ విద్యుత్ డిమాండ్
తెలంగాణ23 గంటల క్రితం

తెలంగాణ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు: 19,892 మెగావాట్లకు చేరిన గరిష్ఠ విద్యుత్ డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 19,892 మెగావాట్లకు చేరుకుందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూశామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో డాక్ అదాలత్.. అక్టోబర్ 14లోపు ఫిర్యాదులు పంపాలి
తెలంగాణ1 రోజుల క్రితం

తెలంగాణలో డాక్ అదాలత్.. అక్టోబర్ 14లోపు ఫిర్యాదులు పంపాలి

హైదరాబాద్: ఇండియా పోస్ట్ వినియోగదారుల సేవలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 23న మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది.

కేసీఆర్, కుటుంబ సభ్యులకు నోటీసులు.. ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమిపై విచారణ.
తెలంగాణ2 రోజుల క్రితం

కేసీఆర్, కుటుంబ సభ్యులకు నోటీసులు.. ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమిపై విచారణ.

సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 325లో భూముల వివరాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రికార్డుల్లో 388 ఎకరాలు ఉండగా, క్షేత్రస్థాయిలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించడంతో 45 ఎకరాల వ్యత్యాసంపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. సర్వే నంబర్‌ 325 సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులకు భూములు ఉన్నందున సంబంధిత రికార్డులు సమర్పించాలని వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

చర్ల–భద్రాచలం రహదారికి ఎప్పుడు మోక్షం? పనులపై ప్రజల ఆందోళన.
తెలంగాణ2 రోజుల క్రితం

చర్ల–భద్రాచలం రహదారికి ఎప్పుడు మోక్షం? పనులపై ప్రజల ఆందోళన.

చర్ల–భద్రాచలం మార్గంలో రహదారి పనులు ఆలస్యమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో ప్రమాదాల ముప్పు కూడా ఉందని చెబుతున్నారు.

ఏపీలో మరో 6 నగర వనాలు.. పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపు
తెలంగాణ2 రోజుల క్రితం

ఏపీలో మరో 6 నగర వనాలు.. పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపు

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రకృతితో మమేకమయ్యేలా నగర వనాలను అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పర్యాటకంగా అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ 'ఉమ్మడి కామన్ పాస్' ప్రారంభం
హైదరాబాద్6 రోజుల క్రితం

హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ 'ఉమ్మడి కామన్ పాస్' ప్రారంభం

కీలక నిర్ణయం: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజారవాణాను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్, టీజీఎస్ఆర్టీసీ సంయుక్త కామన్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది.

భరతమాత ముద్దుబిడ్డ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణ27, సెప్టెం 2026

భరతమాత ముద్దుబిడ్డ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మన్మోహన్ సింగ్ స్మారక పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సంతకం చేసి ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు.

అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ గ్రామీణ రోడ్ల నిర్మాణం: మంత్రి సీతక్క

అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ గ్రామీణ రోడ్ల నిర్మాణం: మంత్రి సీతక్క

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేందుకు రూపొందించిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రహదారుల నిర్మాణ పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయని మంత్రి సీతక్క ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో 18,472 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లను ఆధునీకరించనున్నట్లు తెలిపారు.

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు
హైదరాబాద్26, సెప్టెం 2026

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు

భారీ రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడిన సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సెప్టెంబర్ 27న విచారణకు హాజరుకావాలని దర్యాప్తు సంస్థ ఆదేశించింది.

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ బడా గణేశుడు.. రూ.39 లక్షల రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ!
హైదరాబాద్26, సెప్టెం 2026

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ బడా గణేశుడు.. రూ.39 లక్షల రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ!

హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు లక్షలాది భక్తుల కోలాహలం, జయజయధ్వానాల నడుమ అత్యంత వైభవంగా, ప్రశాంతంగా ముగిశాయి. 69 అడుగుల భారీ ఖైరతాబాద్ మహాగణపతి మధ్యాహ్నానికే గంగమ్మ ఒడికి చేరగా, బాలాపూర్ లడ్డూ వేలంపాట సరికొత్త చరిత్ర సృష్టించింది.

నకిలీ పత్రాలతో సెజ్ యూనిట్‌గా రిజిస్ట్రేషన్.. రూ.5.68 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో వ్యాపారి అరెస్ట్!
తెలంగాణ25, సెప్టెం 2026

నకిలీ పత్రాలతో సెజ్ యూనిట్‌గా రిజిస్ట్రేషన్.. రూ.5.68 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో వ్యాపారి అరెస్ట్!

ఫేక్ డాక్యుమెంట్లతో ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) యూనిట్‌గా నమోదు చేసుకుని భారీగా జీఎస్టీ ఎగవేసిన ముఠా గుట్టును రంగారెడ్డి సీజీఎస్టీ అధికారులు రట్టు చేశారు. సుమారు రూ.30 కోట్ల టర్నోవర్‌పై రూ.5.68 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీ తిరుమల సర్వీసెస్ యజమాని దారా రవికిశోర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సాగర తీరంలో ఘనంగా గణనాథుల నిమజ్జనం.. హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్25, సెప్టెం 2026

సాగర తీరంలో ఘనంగా గణనాథుల నిమజ్జనం.. హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు

నవరాత్రులు వైభవంగా పూజలందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వాహనదారుల కోసం నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణ, ఏపీల్లో దంచికొడుతున్న భారీ వర్షాలు
తెలంగాణ25, సెప్టెం 2026

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణ, ఏపీల్లో దంచికొడుతున్న భారీ వర్షాలు

తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా, అధికారులు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.

హైదరాబాద్‌ మహానిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు
హైదరాబాద్24, సెప్టెం 2026

హైదరాబాద్‌ మహానిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు

ఈ నెల 25న జరగనున్న మహానిమజ్జన శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా పెట్టి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి యాత్రను పర్యవేక్షించనున్నారు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో బినామీ ఇళ్లపై ఏసీబీ సోదాలు
హైదరాబాద్24, సెప్టెం 2026

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో బినామీ ఇళ్లపై ఏసీబీ సోదాలు

భీమ్‌రెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా ఎనిమిది మంది అనుమానిత బినామీలను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ పుప్పాలగూడలో వారి ఇళ్లపై డీఎస్పీ జి. శ్రీధర్‌ నేతృత్వంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

వాయుగుండం ప్రభావం: తీరప్రాంతాలు, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణ24, సెప్టెం 2026

వాయుగుండం ప్రభావం: తీరప్రాంతాలు, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర–ఒడిశా తీరంవైపు కదులుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పత్రిక పేర్కొంది.

మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద
తెలంగాణ24, సెప్టెం 2026

మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గౌరవ చైర్‌పర్సన్‌గా శ్రీమతి నేరెళ్ల శారద అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల ఆశీర్వచనాలు, సన్నిహితులు మరియు కమిషన్ సిబ్బంది సమక్షంలో ఆమె తన పదవీ బాధ్యతలను స్వీకరించారు.

మూసాపేట్‌లో మహాగణేశునికి ప్రత్యేక పూజలు
హైదరాబాద్23, సెప్టెం 2026

మూసాపేట్‌లో మహాగణేశునికి ప్రత్యేక పూజలు

మూసాపేట్‌లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. మహాగణేశునికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌ బండి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూకట్‌పల్లి, తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.

జనసేన తెలంగాణ జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తెలంగాణ23, సెప్టెం 2026

జనసేన తెలంగాణ జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

జనసేన పార్టీ తెలంగాణ జాయినింగ్ కమిటీకి కన్వీనర్‌గా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ వ్యవహరించనున్నారు. పది మంది సభ్యులతో కమిటీని సవరించి, పార్టీలో చేరాలనుకునే వారితో సమన్వయం చేయనున్నారు.