బ్రేకింగ్నవంబర్ 12వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ12, నవంబర్ 2026, గురువారంసంపుటి: 6సంచిక: 266ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ◆తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్ ◆30 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా? ◆మీ డైట్‌లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్టే! ◆40 ఏళ్ల వయసులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు? ◆'దాదా'లో సింగర్‌గా మారిన బాలయ్య.. 'దాదా ధమాకా' పాటతో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్. ◆దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 772 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. ◆విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి! ◆‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ◆తెలంగాణలో భారీగా IPS బదిలీలు.. హైదరాబాద్ CPగా మహేష్ భగవత్ ◆30 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా? ◆మీ డైట్‌లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్టే! ◆40 ఏళ్ల వయసులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు? ◆'దాదా'లో సింగర్‌గా మారిన బాలయ్య.. 'దాదా ధమాకా' పాటతో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్. ◆దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 772 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. ◆విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి! ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

డిసెంబరు 4 నుంచి 6 వరకు తిరుపతిలో జాతీయ డీజీపీల సదస్సు: ప్రధాని మోదీ హాజరు

డిసెంబరు 4 నుంచి 6 వరకు తిరుపతిలో జాతీయ డీజీపీల సదస్సు: ప్రధాని మోదీ హాజరు

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) వేదికగా డిసెంబరు 4 నుంచి 6 వరకు డీజీపీలు, ఐజీపీల వార్షిక జాతీయ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

పల్నాడు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాలు ఢీకొన్న ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

కదిరిలో రెపరెపలాడిన 1000 అడుగుల భారీ జాతీయ పతాకం: ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

కదిరిలో రెపరెపలాడిన 1000 అడుగుల భారీ జాతీయ పతాకం: ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు, యువతతో కలిసి నిర్వహించిన 1000 అడుగుల భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.