విభాగాలు
విద్య

తెలంగాణ వైద్య విద్య ప్రవేశాల స్థానికత నిబంధనకే సుప్రీంకోర్టు సమర్థన!
ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటా దక్కాలంటే నీట్ పరీక్షకు ముందు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలోనే చదివి ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధన రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

KLHలో IEEE AI-SIIS 2026 అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
పారిశ్రామిక వ్యవస్థల భద్రత, విశ్వసనీయతను AIతో మెరుగుపరిచే మార్గాలపై నిపుణుల చర్చలు సెప్టెంబరు 26 వరకు జరిగే సదస్సుకు 886 పరిశోధనా పత్రాలు రాగా, 187 ఎంపికయ్యాయి

ఏఐ వినియోగం పెరుగుతోంది; బాధ్యతాయుత వినియోగం అవసరం
కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ఉద్యోగాలు, విద్య, ప్రజాసేవల్లో అవకాశాలతో పాటు డేటా భద్రత, నైపుణ్యాభివృద్ధి కీలకమవుతున్నాయి.

