బ్రేకింగ్నవంబర్ 22వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ23, నవంబర్ 2026, సోమవారంసంపుటి: 6సంచిక: 275ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
విష్ణు తేజ్‌తో ‘హనుమాన్‌ 2’.. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రం ◆ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన ◆రోజువారీ ఆహారంలో సూపర్‌ఫుడ్స్‌.. ఆరోగ్యానికి మేలు ◆పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై భారం ◆గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్‌ ఒక్కటే కారణం కాదు ◆షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు ◆తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిపత్యం.. భారత బౌలర్లకు సవాల్‌ ◆సంక్రాంతి సందడికి సిద్ధమవుతున్న అనిల్‌ రావిపూడి చిత్రం ◆విష్ణు తేజ్‌తో ‘హనుమాన్‌ 2’.. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రం ◆ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన ◆రోజువారీ ఆహారంలో సూపర్‌ఫుడ్స్‌.. ఆరోగ్యానికి మేలు ◆పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై భారం ◆గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్‌ ఒక్కటే కారణం కాదు ◆షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు ◆తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిపత్యం.. భారత బౌలర్లకు సవాల్‌ ◆సంక్రాంతి సందడికి సిద్ధమవుతున్న అనిల్‌ రావిపూడి చిత్రం ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు 2026-27 విద్యా సంవత్సరానికి గానూ జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) కొత్తగా 161 పీజీ వైద్య సీట్లను మంజూరు చేసింది. పంపిన ప్రతిపాదనల్లో 98.77 శాతం సీట్లకు అనుమతి లభించింది

ఖైత్లాపూర్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో అక్రమ నిర్మాణాల దందా.. సర్కారు భూములకు ఎసరు పెడుతున్న వారిపై  కేసులు పెట్టాలి!

ఖైత్లాపూర్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో అక్రమ నిర్మాణాల దందా.. సర్కారు భూములకు ఎసరు పెడుతున్న వారిపై కేసులు పెట్టాలి!

ఖైత్లాపూర్ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో ఉమ్మడి స్థలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలు, వాణిజ్య షట్టర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. గజం రూ.2 లక్షలు పలికే ఈ విలువైన ప్రభుత్వ భూమిని కాపాడి, పాత జీ+2 భవనాల స్థానంలో ఆధునిక జీ+9 టవర్లు నిర్మిస్తే మరెందరో అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత గృహ వసతి దక్కుతుంది

ప్రజా అవసరాల స్థలాలను వేలం వేస్తే అడ్డుకుంటాం!       కూకట్‌పల్లిలో పాఠశాల, పెట్రోల్ బంక్‌కు స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రజా అవసరాల స్థలాలను వేలం వేస్తే అడ్డుకుంటాం! కూకట్‌పల్లిలో పాఠశాల, పెట్రోల్ బంక్‌కు స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రజల అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలను వేలం వేయడం, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సహించబోమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. నియోజకవర్గంలో ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్థలాలను పరిరక్షించి, అభివృద్ధి పనులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

కూకట్‌పల్లిలో పౌర మౌలిక సదుపాయాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ జి. సృజన

కూకట్‌పల్లిలో పౌర మౌలిక సదుపాయాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ జి. సృజన

కూకట్‌పల్లి సర్కిల్-52 పరిధిలో జరుగుతున్న వివిధ పౌర మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వై జంక్షన్ వద్ద జరుగుతున్న కీలక పనుల పురోగతిపై ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలి: సీఎం చంద్రబాబు పిలుపు
అమరావతి5, నవం 2026

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలి: సీఎం చంద్రబాబు పిలుపు

మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన 94 శాతం స్ట్రైక్ రేట్ విజయస్ఫూర్తితో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ సాధించాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణలో టెలికాం పెన్షనర్లకు జీవన్‌ ప్రమాణ్‌ శిబిరాలు
తెలంగాణ3, నవం 2026

తెలంగాణలో టెలికాం పెన్షనర్లకు జీవన్‌ ప్రమాణ్‌ శిబిరాలు

డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ ప్రచారం–5.0లో భాగంగా తెలంగాణలోని ఆరు ప్రాంతాల్లో టెలికాం పెన్షనర్ల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. చిక్కడపల్లిలో నవంబర్‌ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు సేవలు అందుబాటులో ఉంటాయి.

తెలంగాణ పోలీసు శాఖలో పారదర్శకతకు కొత్త బాట: ఏడు అత్యాధునిక డిజిటల్ సేవలు ప్రారంభం
తెలంగాణ29, అక్టో 2026

తెలంగాణ పోలీసు శాఖలో పారదర్శకతకు కొత్త బాట: ఏడు అత్యాధునిక డిజిటల్ సేవలు ప్రారంభం

పోలీసు సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, జవాబుదారీతనంతో అందించేందుకు సీఐడీ విభాగం అభివృద్ధి చేసిన ఏడు డిజిటల్ అప్లికేషన్లను డీజీపీ సీవీ ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ సవరణ: పోలింగ్, కౌంటింగ్ తేదీలు రెండు రోజులు వాయిదా
ఆంధ్రప్రదేశ్29, అక్టో 2026

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ సవరణ: పోలింగ్, కౌంటింగ్ తేదీలు రెండు రోజులు వాయిదా

రాష్ట్రంలో జరగాల్సిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం స్వల్ప మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కంటే పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలు రెండు రోజుల పాటు ముందుకు జరిగాయి.

సైబరాబాద్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మరో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షల పొడిగింపు
హైదరాబాద్27, అక్టో 2026

సైబరాబాద్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మరో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షల పొడిగింపు

గచ్చిబౌలిలోని IIIT జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.

తీవ్ర తుపానుగా మారిన 'అర్నబ్': తీరం దాటే సమయంలో 140 కి.మీ వేగంతో గాలులు
ఆంధ్రప్రదేశ్27, అక్టో 2026

తీవ్ర తుపానుగా మారిన 'అర్నబ్': తీరం దాటే సమయంలో 140 కి.మీ వేగంతో గాలులు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘అర్నబ్’ తుపాను తీవ్రరూపం దాల్చి బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

డిసెంబరు 4 నుంచి 6 వరకు తిరుపతిలో జాతీయ డీజీపీల సదస్సు: ప్రధాని మోదీ హాజరు

డిసెంబరు 4 నుంచి 6 వరకు తిరుపతిలో జాతీయ డీజీపీల సదస్సు: ప్రధాని మోదీ హాజరు

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) వేదికగా డిసెంబరు 4 నుంచి 6 వరకు డీజీపీలు, ఐజీపీల వార్షిక జాతీయ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

ఏపీకి తుపాను ముప్పు: కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్24, అక్టో 2026

ఏపీకి తుపాను ముప్పు: కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకొచ్చే ప్రమాదముందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 60-80 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

మీ సేవా, ఆధార్ సేవలు త్వరలోనే ఇంటి వద్దకే: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ24, అక్టో 2026

మీ సేవా, ఆధార్ సేవలు త్వరలోనే ఇంటి వద్దకే: మంత్రి శ్రీధర్ బాబు

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ లేకుండా ఆధార్ నమోదు, అప్‌డేట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఇంటి వద్దకే అందించే డోర్‌స్టెప్ సేవలను తెలంగాణ సర్కార్ సిద్ధం చేస్తోంది. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ప్రజలు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

అక్టోబర్ 26న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు
విజయవాడ24, అక్టో 2026

అక్టోబర్ 26న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు

దేశంలోనే మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయమైన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా అక్టోబర్ 26న రూబీ జూబ్లీ వేడుకలు జరగనున్నాయి. విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ఈ సదస్సును అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

రానున్న 9 నెలలు తీవ్ర కరువు ముప్పు: సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
తెలంగాణ24, అక్టో 2026

రానున్న 9 నెలలు తీవ్ర కరువు ముప్పు: సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

ఎల్ నినో ప్రభావంతో వచ్చే ఏడాది జూలై వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వేసవిలో తాగునీటికి సైతం కటకట ఏర్పడే ప్రమాదముందని, ఈ వాస్తవాన్ని దాచకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

కేపీహెచ్‌బీలో ఘరానా చోరీ: అయ్యప్ప పడిపూజకు సహాయకుడిగా వచ్చి.. 161 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లిన నిందితుడి అరెస్ట్!
హైదరాబాద్23, అక్టో 2026

కేపీహెచ్‌బీలో ఘరానా చోరీ: అయ్యప్ప పడిపూజకు సహాయకుడిగా వచ్చి.. 161 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లిన నిందితుడి అరెస్ట్!

ఇంట్లో పడిపూజ జరుగుతుండగా బెడ్‌రూమ్‌ బీరువాను గుల్ల చేసిన ఎలక్ట్రీషియన్.. సీసీఎస్ కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ క్రైమ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో పట్టివేత; రూ. 2.80 లక్షల విలువైన సొత్తు స్వాధీనం.

స్పెన్షన్ ఎత్తివేత.. కాంగ్రెస్‌లో కొనసాగనున్న శేరి సతీష్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
హైదరాబాద్23, అక్టో 2026

స్పెన్షన్ ఎత్తివేత.. కాంగ్రెస్‌లో కొనసాగనున్న శేరి సతీష్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

టీపీసీసీ తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడంపై కూకట్‌పల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

కాశీ తమిళ్ సంగమం 5.0 రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభం: నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు నిర్వహణ
దక్షిణ భారతం22, అక్టో 2026

కాశీ తమిళ్ సంగమం 5.0 రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభం: నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు నిర్వహణ

‘తిరుక్కురళ్ పయిల్వోమ్ - తిరుక్కురళ్ అభ్యాస్ కరేం’ ఇతివృత్తంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న కాశీ తమిళ్ సంగమం 5.0 రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.

రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ: ఎల్ నినో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష
తెలంగాణ22, అక్టో 2026

రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ: ఎల్ నినో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష

రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఢిల్లీ ర్యాలీపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

దసరాకు పల్లెల్లో పారిన మద్యం ఏరులు: 19 రోజుల్లోనే రూ.2,054 కోట్ల మద్యం విక్రయాలు
తెలంగాణ22, అక్టో 2026

దసరాకు పల్లెల్లో పారిన మద్యం ఏరులు: 19 రోజుల్లోనే రూ.2,054 కోట్ల మద్యం విక్రయాలు

తెలంగాణలో తీవ్ర కరవు పరిస్థితులతో రైతాంగం అల్లాడుతుంటే, దసరా పండుగ వేళ మద్యం అమ్మకాల్లో మాత్రం ప్రభుత్వం రికార్డు స్థాయి విక్రయాలు సాధించింది.