బ్రేకింగ్నవంబర్ 22వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ23, నవంబర్ 2026, సోమవారంసంపుటి: 6సంచిక: 275ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
విష్ణు తేజ్‌తో ‘హనుమాన్‌ 2’.. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రం ◆ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన ◆రోజువారీ ఆహారంలో సూపర్‌ఫుడ్స్‌.. ఆరోగ్యానికి మేలు ◆పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై భారం ◆గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్‌ ఒక్కటే కారణం కాదు ◆షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు ◆తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిపత్యం.. భారత బౌలర్లకు సవాల్‌ ◆సంక్రాంతి సందడికి సిద్ధమవుతున్న అనిల్‌ రావిపూడి చిత్రం ◆విష్ణు తేజ్‌తో ‘హనుమాన్‌ 2’.. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రం ◆ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన ◆రోజువారీ ఆహారంలో సూపర్‌ఫుడ్స్‌.. ఆరోగ్యానికి మేలు ◆పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై భారం ◆గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్‌ ఒక్కటే కారణం కాదు ◆షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు ◆తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిపత్యం.. భారత బౌలర్లకు సవాల్‌ ◆సంక్రాంతి సందడికి సిద్ధమవుతున్న అనిల్‌ రావిపూడి చిత్రం ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన
మిల్లర్ల బ్లాక్‌మెయిలింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో సహించం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ13, ఆగ 2026

మిల్లర్ల బ్లాక్‌మెయిలింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో సహించం: సీఎం రేవంత్‌రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల వ్యవహారశైలిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ధాన్యం దిగుబడి అధికంగా ఉండే జిల్లాల్లో సైలో బ్యాగ్‌ల నిర్మాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
తెలంగాణ12, ఆగ 2026

3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు కొత్త కార్డులు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

డిసెంబర్ గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి
తెలంగాణ12, ఆగ 2026

డిసెంబర్ గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని సూచించారు.

నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దు
తెలంగాణ12, ఆగ 2026

నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దు

నిషేధిత భూముల అంశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దరఖాస్తులను వేగంగా పరిశీలించి, ఆన్‌లైన్ వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

MSME సవరణ బిల్లుతో పరిశ్రమలకు మరింత ఊతం.        1.65 కోట్ల నుంచి 9.16 కోట్లకు పెరిగిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్లు.
తెలంగాణ12, ఆగ 2026

MSME సవరణ బిల్లుతో పరిశ్రమలకు మరింత ఊతం. 1.65 కోట్ల నుంచి 9.16 కోట్లకు పెరిగిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్లు.

MSME అభివృద్ధి చట్టం–2026 సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించిన నేపథ్యంలో హైదరాబాద్ బాలానగర్ MSME కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సవరించిన చట్టంతో వ్యాపార సౌలభ్యం, చట్టపరమైన వ్యవస్థ, సమస్యల పరిష్కారం మరింత వేగవంతం కానున్నాయని MSME DFO జాయింట్ డైరెక్టర్ సి. శివ శేషగిరి రావు తెలిపారు.

🌾 భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం!  చంద్ర బాబు నాయుడు

🌾 భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం! చంద్ర బాబు నాయుడు

భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పత్రిక కథనం పేర్కొంది. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

🔱 సాగర్‌లో ముగిసిన వరుణయాగం.     పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
తెలంగాణ11, ఆగ 2026

🔱 సాగర్‌లో ముగిసిన వరుణయాగం. పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు

నాగార్జునసాగర్‌లో నిర్వహించిన వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు యాగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పోలీసుల తో కేసు మేనేజ్ చేస్తామని రూ.1.40 లక్షలు వసూలు.. ఇద్దరు అరెస్ట్
తెలంగాణ11, ఆగ 2026

పోలీసుల తో కేసు మేనేజ్ చేస్తామని రూ.1.40 లక్షలు వసూలు.. ఇద్దరు అరెస్ట్

పోలీసులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి NDPS కేసును మేనేజ్ చేస్తామని ఓ కుటుంబాన్ని నమ్మించి రూ.1.40 లక్షలు వసూలు చేసిన ఇద్దరిని KPHB పోలీసులు పట్టుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.  కుటుంబానికి ఆర్థిక భరోసా ప్రకటించిన మాజీ సీఎం

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ. కుటుంబానికి ఆర్థిక భరోసా ప్రకటించిన మాజీ సీఎం

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చినట్లు కథనం పేర్కొంది.

3. చేసిన మంచిని చెప్పుకోవాల్సిందే.. తప్పుడు ప్రచారం నిజమనుకుంటారు.  ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలి: చంద్రబాబు

3. చేసిన మంచిని చెప్పుకోవాల్సిందే.. తప్పుడు ప్రచారం నిజమనుకుంటారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలి: చంద్రబాబు

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం దూకుడు
తెలంగాణ11, ఆగ 2026

తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం దూకుడు

తెలంగాణలో సంక్షేమ పథకాల అమలును ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు కథనం పేర్కొంది.

నేడు పింఛనుదారుల మహాధర్నా
తెలంగాణ8, ఆగ 2026

నేడు పింఛనుదారుల మహాధర్నా

ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 7న మహాధర్నాకు పిలుపునిచ్చారు.

జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టుకు మరింత విశిష్టత

జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టుకు మరింత విశిష్టత

జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టు చీరలకు మరింత విశిష్టత లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.

చేనేత సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ8, ఆగ 2026

చేనేత సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచుకుంటూనే సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
తెలంగాణ8, ఆగ 2026

రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచుకుంటూనే సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవాలి

పన్ను వసూళ్లలో టిక్కులతో వాదుకు వదలకుండా, రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచుకుంటూనే సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

లోకేశ్‌కు ప్రధాని అభినందనలు

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్‌ను ప్రధాని మోదీ అభినందించారు.

చెరువుల పునరుద్ధరణతో మారుతున్న రూపురేఖలు
తెలంగాణ2, ఆగ 2026

చెరువుల పునరుద్ధరణతో మారుతున్న రూపురేఖలు

నల్ల చెరువు పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. నీటిమట్టం 55.90 అడుగులకు చేరింది.

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయ్

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయ్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

'తెలంగాణ రైజింగ్-2047'లో భాగస్వామ్యం అవ్వండి
తెలంగాణ2, ఆగ 2026

'తెలంగాణ రైజింగ్-2047'లో భాగస్వామ్యం అవ్వండి

కార్పొరేట్ సంస్థలు రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.