విజయనగరం, అభ్యుదయం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో మంత్రి నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఆయనను అభినందించారు.

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్‌ను ప్రధాని మోదీ అభినందించారు.