హైదరాబాద్, అభ్యుదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మహాధర్నాకు పిలుపునిచ్చారు.
పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, హెల్త్ స్కీమ్ మెరుగుదల వంటి ప్రధాన డిమాండ్లతో ఈ ఆందోళన చేపడుతున్నారు.
హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.






