చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న హైదరాబాద్‌ను చూడటం సంతృప్తినిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

నగరంలోని జలవనరుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన వెల్లడించారు.