బ్రేకింగ్అక్టోబరు 9వ తేదీ ఇ-పేపర్ ఇప్పుడు అభ్యుదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
www.abhyudhayam.com
RNI: TEL TEL /2019/12836
📄 ఈ-పేపర్
పబ్లిషర్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ9, అక్టోబర్ 2026, శుక్రవారంసంపుటి: 6సంచిక: 238ఎడిటర్: ఆనంద్ రావువెల: Digital Copy
తాజా వార్తలు
రాజమౌళి - మహేష్ బాబు ‘వారణాసి’లో సరికొత్త ప్రయోగం: ప్రత్యేక భాష, లిపి రూపకల్పన! ◆భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకం ◆క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కసరత్తు: 70 శాతం వరకు ఎంఆర్పీ తగ్గే అవకాశం! ◆దసరా పండుగకు ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు: సాధారణ ఛార్జీలే వర్తింపు ◆భారత టెక్కీలకు అమెరికా భారీ షాక్: 'పెర్మ్' గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ తాత్కాలిక నిలిపివేత! ◆పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: ఢిల్లీ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి ◆వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువతే కీలకం: డా. ఎల్. మురుగన్. ◆మహిళా, శిశు అభివృద్ధి శాఖల సదస్సు ముగింపు సమావేశానికి ప్రధాని మోదీ ◆రాజమౌళి - మహేష్ బాబు ‘వారణాసి’లో సరికొత్త ప్రయోగం: ప్రత్యేక భాష, లిపి రూపకల్పన! ◆భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకం ◆క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కసరత్తు: 70 శాతం వరకు ఎంఆర్పీ తగ్గే అవకాశం! ◆దసరా పండుగకు ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు: సాధారణ ఛార్జీలే వర్తింపు ◆భారత టెక్కీలకు అమెరికా భారీ షాక్: 'పెర్మ్' గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ తాత్కాలిక నిలిపివేత! ◆పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: ఢిల్లీ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి ◆వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువతే కీలకం: డా. ఎల్. మురుగన్. ◆మహిళా, శిశు అభివృద్ధి శాఖల సదస్సు ముగింపు సమావేశానికి ప్రధాని మోదీ ◆
Abhyudhayam Property Management Servicesప్రకటన
నేడు పింఛనుదారుల మహాధర్నా
తెలంగాణ8, ఆగ 2026

నేడు పింఛనుదారుల మహాధర్నా

ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 7న మహాధర్నాకు పిలుపునిచ్చారు.

జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టుకు మరింత విశిష్టత

జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టుకు మరింత విశిష్టత

జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టు చీరలకు మరింత విశిష్టత లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.

చేనేత సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ8, ఆగ 2026

చేనేత సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచుకుంటూనే సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
తెలంగాణ8, ఆగ 2026

రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచుకుంటూనే సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవాలి

పన్ను వసూళ్లలో టిక్కులతో వాదుకు వదలకుండా, రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచుకుంటూనే సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

లోకేశ్‌కు ప్రధాని అభినందనలు

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్‌ను ప్రధాని మోదీ అభినందించారు.

చెరువుల పునరుద్ధరణతో మారుతున్న రూపురేఖలు
తెలంగాణ2, ఆగ 2026

చెరువుల పునరుద్ధరణతో మారుతున్న రూపురేఖలు

నల్ల చెరువు పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. నీటిమట్టం 55.90 అడుగులకు చేరింది.

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయ్

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయ్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

'తెలంగాణ రైజింగ్-2047'లో భాగస్వామ్యం అవ్వండి
తెలంగాణ2, ఆగ 2026

'తెలంగాణ రైజింగ్-2047'లో భాగస్వామ్యం అవ్వండి

కార్పొరేట్ సంస్థలు రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

ధరణి అక్రమాలపై ఉక్కుపాదం
తెలంగాణ2, ఆగ 2026

ధరణి అక్రమాలపై ఉక్కుపాదం

ధరణి పోర్టల్‌లో జరిగిన భూ అక్రమాలపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ జరుపుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.