అవసరమైన ధృవీకరణ పత్రాలు అనంతరం సమర్పించినా దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఎక్కువ మంది అర్హులకు పథకం చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.