అమరావతిని ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేష్
పాన్-ఐఐటీ సమావేశం: విజయవాడలో నిర్వహించిన పాన్-ఐఐటీ కాన్ఫరెన్స్ డిన్నర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
అక్షర పరిమాణం
🕒 6 రోజుల క్రితం👁 16 వీక్షణలు
విజన్: దశాబ్ద కాలంలోనే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. ఏపీని దేశంలోనే నెం.1గా నిలపడానికి అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తున్నామని తెలిపారు.
విజయవాడలో జరిగిన పాన్-ఐఐటీ కాన్ఫరెన్స్ సదస్సులో ప్రసంగిస్తున్న విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
వివరాలు: 744.80 కిలోమీటర్ల పొడవైన బల్లార్షా-కాజీపేట-విజయవాడ-గూడూరు 4వ లైన్, అలాగే ఇందుపల్లి-దుగ్గిరాల డబుల్ లైన్ పనులకు కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భూసేకరణ పనులు ఊపందుకోనున్నాయి.
మరింత సమాచారం కొరకు దయచేసి అభ్యుదయం ఈ-పేపర్ తేది 03-10-2026, పేజీ నంబర్ 1 & 2 చూడండి.