చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఇది పన్నా లేక ఫీజా అని ప్రశ్నించిన న్యాయస్థానం, ప్రభుత్వ నిర్ణయంపై తక్షణ నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖత చూపింది. తదుపరి విచారణ నాటికి చట్టబద్ధమైన వివరణలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరింత సమాచారం కోసం దయచేసి అభ్యుదయం పేజీ నెంబర్ 3 (తేదీ: 29-09-2026) చూడండి.