చిన్న కాటైనా పెను ప్రమాదం.. ప్రపంచ రేబిస్ దినోత్సవం వేళ అప్రమత్తత తప్పనిసరి!
జంతువుల కాటు, గీతలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ 28 ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు.
అక్షర పరిమాణం
🕒 29, సెప్టెం 2026👁 2 వీక్షణలు
కుక్కలతో పాటు పిల్లులు, కోతులు, గబ్బిలాల కాటుతోనూ రేబిస్ వైరస్ సోకే ప్రమాదం.
ఆర్టికల్ పేజీ నెంబర్: 1 & 2. మరింత సమాచారం కోసం దయచేసి అభ్యుదయం పేజీ నెంబర్ 2 (తేదీ: 29-09-2026) చూడండి.
రేబిస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడితే వ్యాధి నయం కావడం అసాధ్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాటు చాలా చిన్నదైనా, రక్తం రాకపోయినా వైరస్ నాడీ వ్యవస్థకు చేరే ప్రమాదం ఉన్నందున వెంటనే టీకా వేయించుకోవాలని, సకాలంలో తీసుకునే చికిత్సే ప్రాణాలను కాపాడుతుందని సూచించారు
ఆర్టికల్ పేజీ నెంబర్: 1 & 2. మరింత సమాచారం కోసం దయచేసి అభ్యుదయం పేజీ నెంబర్ 2 (తేదీ: 29-09-2026) చూడండి.