న్యూఢిల్లీ:
భారత ఎగుమతుల రంగం సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులను అధిగమించి భారత్ నుంచి వాణిజ్య వస్తువుల ఎగుమతులు జూలై నెలలో భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఎగుమతులు 19.68 శాతం మేర పెరిగి దాదాపు 4,424 కోట్ల డాలర్ల మార్కును తాకాయి.
ముఖ్యంగా పశ్చిమాసియా, అమెరికా దేశాలకు భారత్ నుంచి ఇంజనీరింగ్, రసాయన మరియు ఇతర తయారీ రంగాల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులు 12.85 శాతం వృద్ధిని నమోదు చేయగా, యూరోపియన్ యూనియన్ దేశాల్లోనూ డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ఎగుమతుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఈ వృద్ధికి కారణమని వాణిజ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దేశీయ ఎగుమతులకు రెక్కలు: జూలైలో భారీగా పెరిగిన వాణిజ్య ఎగుమతులు
గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకున్నాయి. జూలై నెలలో వాణిజ్య ఎగుమతులు గణనీయ వృద్ధిని నమోదు చేశాయి.
అక్షర పరిమాణం
- జూలై నెలలో భారత వాణిజ్య ఎగుమతులు సుమారు 19.68 శాతం వృద్ధి చెంది 4,424 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4.22 లక్షల కోట్లు) చేరాయి.
- ఇంజనీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, పెట్రోలియం ఎగుమతుల్లో భారత్ బలమైన వృద్ధిని






