న్యూఢిల్లీ, అభ్యుదయం ఆగస్టు 8న ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ తలపెట్టిన కార్యక్రమానికి యోగి సర్కారు అనుమతినిచ్చింది.
పేపర్ లీకులు, నిరుద్యోగంపై విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి చర్చించనున్నారు. తొలుత అనుమతి నిరాకరించిన అధికారులు, తీవ్ర ఒత్తిడి కారణంగా అనుమతి ఇచ్చినట్టు ప్రకటించారు.
సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు వేలాది మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.






