హైదరాబాద్‌లో టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ రూ.70,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 7,000 ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణలో IT రంగానికి ఇది ఒక మైలురాయి అవుతుంది.