జాబ్ చార్ట్ అమలులో నిర్లక్ష్యానికి ఆస్కారం ఇవ్వకూడదని ఆయుష్ కమిషనర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు.

నూతనంగా నియమితులైన ఆయుష్ వైద్యులకు నిర్వహించిన రీ-ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

వృత్తిపట్ల నిబద్ధత ఉండాలని, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు.