అభ్యుదయం - బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, సెప్టెంబర్ 27 ఆదివారం బ్యాంకులు పనిచేయనున్నట్లు పత్రిక తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు గ్రామీణ ప్రాంతాల బ్యాంకులూ సేవలు అందించనున్నాయని కేంద్రం వెల్లడించినట్లు కథనంలో పేర్కొన్నారు.