తీవ్ర వర్షపాతం కారణంగా పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని విమానాలను ఇతర నగరాలకు మళ్లించగా, మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
ఢిల్లీలో భారీ వర్షాలు.. విమాన సేవలకు అంతరాయం
ఢిల్లీలో కురిసిన భారీ వర్షాల కారణంగా విమానాశ్రయంలో నీరు నిలిచి వందలాది విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అక్షర పరిమాణం
- భారీ వర్షాలతో విమానాశ్రయ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.
- ప్రయాణికులు బయలుదేరే ముందు విమాన వివరాలు తెలుసుకోవాలని సూచించారు.






