కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జీవనశైలి, ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. పసుపు, దాల్చిన చెక్క వంటి కొన్ని పదార్థాల్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నప్పటికీ, ఫ్యాటీ లివర్‌ను పూర్తిగా నయం చేస్తాయనే నిర్ధారణగా వీటిని చూడకూడదు.
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు బరువు నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు పరీక్షలు, చికిత్స తీసుకోవడం మంచిది.

అభ్యుదయం: దేశం, మార్కెట్, ఆరోగ్య రంగాలకు సంబంధించిన తాజా విశేషాలను మీకు అందించే నమ్మకమైన డిజిటల్ వేదిక.