చిన్న తరహా పరిశ్రమలకు పెద్దపీట వేయాలని బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ పేర్కొన్నారు.

చేతివృత్తులవారికి, రైతులకు మార్కెట్ అవకాశాలు విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.