గోవిందరావుపేట ప్రాంతంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సైబర్‌ నేరాలపై ప్రజలకు సూచనలు చేశారు. ఆన్‌లైన్‌లో అనుమానాస్పద సందేశాలు, లింకులు, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే అభ్యర్థనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వ్యక్తిగత భద్రతకు సంబంధించిన పిన్‌లు, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను తెరవవద్దని అధికారులు తెలిపారు.