అమరావతి, అభ్యుదయం రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు.
పికిల్‌బాల్ లీగ్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.






