ప్రస్తుత సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై యువతరం చురుకుగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే యువత సమాజానికి ఎంతో అవసరం.
సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజల సమస్యలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు.