భూరాజకీయ ఉద్రిక్తతల నడుమ మదుపరులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న వేళ పసిడి, వెండి ధరలు సరికొత్త గరిష్టాల్లో స్థిరంగా కదలాడుతున్నాయి.

మరింత సమాచారం కోసం దయచేసి అభ్యుదయం పేజీ నెంబర్ 7 (తేదీ: 29-09-2026) చూడండి.