హైదరాబాద్, అభ్యుదయం కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ వరల్డ్ మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అప్‌డేట్ అందించారు.
చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 8న అత్యంత గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు.






