కన్నడ స్టార్ యష్, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'టాక్సిక్'. ఈ సినిమా రన్ టైమ్ విషయంలో ఫిలిం వర్గాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి సుమారు 3 గంటల 11 నిమిషాలు ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని సమాచారం. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
యష్ ‘టాక్సిక్’ రన్ టైమ్‌పై ఆసక్తికర ప్రచారం: 3 గంటల 11 నిమిషాలు?
కన్నడ రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ మూవీ 'టాక్సిక్' రన్ టైమ్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అక్షర పరిమాణం
- రన్ టైమ్ ప్రచారం: ఈ సినిమా నిడివి సుమారు 3 గంటల 11 నిమిషాలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
- పాన్-ఇండియా తారలు: కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా నటిస్తున్నారు.






