: ‘స్వచ్ఛతా హీ సేవా–2026’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నారు.
ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, కంపోస్టు తయారీ, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చూడటం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
‘స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’
తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవా–2026’ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చింది.
అక్షర పరిమాణం
- సెప్టెంబర్ 17–అక్టోబర్ 2 వరకు ప్రత్యేక కార్యక్రమాలు.
- తడి, పొడి చెత్త వేరు చేయడం, వ్యర్థాల నిర్వహణపై అవగాహన.






