కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లో భవనాలు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి.
భవనాలు కూలిపోవడంతో 132 మంది మృతి చెందగా, సుమారు 570 మందికి గాయాలైనట్లు పత్రిక కథనం పేర్కొంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
విషాదాన్ని మిగిల్చిన కొలంబియా భూకంపం
కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భవనాలు కూలిపోవడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
అక్షర పరిమాణం
- 132 మంది మృతి.. వందలాది మందికి గాయాలు
- శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు






