విజయ్ దేవరకొండ 'రణబాలి' నుంచి బిగ్ అప్డేట్.. 4 ఎపిసోడ్ల ట్రూత్ సిరీస్ డాక్యుమెంటరీ!
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న 'రణబాలి' చిత్రం నుంచి 'నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్' డాక్యుమెంటరీ సిరీస్ విడుదల కానుంది.
అక్షర పరిమాణం
🕒 29, సెప్టెం 2026👁 1 వీక్షణలు
చరిత్రలో సమాధి చేయబడిన వాస్తవాలను వెలికితీస్తూ 4 ఎపిసోడ్ల ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదల. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్.
'రణబాలి' మూవీ 'నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్' అఫీషియల్ పోస్టర్.
పాన్ ఇండియా మూవీగా వస్తున్న 'రణబాలి' బిహైండ్ ది సీన్స్ మరియు చారిత్రక కథనాలపై డాక్యుమెంటరీ విడుదల చేస్తున్నారు. సినిమా నేపథ్యాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పే సరికొత్త ప్రయత్నంగా ఈ సిరీస్ నిలవనుంది.
రిఫరెన్స్: ఆర్టికల్ పేజీ నెంబర్: 8. మరింత సమాచారం కోసం దయచేసి అభ్యుదయం పేజీ నెంబర్ 8 (తేదీ: 29-09-2026) చూడండి. కథనం 21