ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆ జట్టును వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఆయన జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ 2025 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 717 పరుగులు చేసిన సూర్య, 2026 సీజన్‌లో మాత్రం 13 మ్యాచ్‌ల్లో 270 పరుగులే చేయగలిగారు.

అతని పేలవ ఫామ్ ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది. అయితే ట్రేడ్ డీల్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.