ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జట్టు 14 మ్యాచ్‌ల్లో పదింటిలో ఓడి తీవ్రంగా నిరాశపరిచింది.

దాంతో పాయింట్ల టేబుల్‌లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. వచ్చే సీజన్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా జట్టును సిద్ధం చేస్తోంది.

జట్టులో ఉన్న బలహీనతలను సరిదిద్దుకునేందుకు ఇతర జట్ల నుంచి ఆటగాళ్లను ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.