400 మీటర్ల హర్డిల్స్‌లో పీటీ ఉష జాతీయ రికార్డును బద్దలు కొట్టిన విద్యా రామ్రాజ్!
ఆసియా క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత స్ప్రింటర్ విద్యా రామ్రాజ్ సంచలన ప్రదర్శన చేసింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డును తిరగరాస్తూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
అక్షర పరిమాణం
🕒 29, సెప్టెం 2026👁 3 వీక్షణలు
54.57 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన విద్యా రామ్రాజ్.
మిక్స్డ్ రిలేలో రజతంతో కలిపి ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు ఒడిసిపట్టిన స్ప్రింటర్
400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో రికార్డు దిశగా దూసుకుపోతున్న విద్యా రామ్రాజ్.
దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష నెలకొల్పిన దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ విద్య అద్భుత వేగాన్ని ప్రదర్శించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ రేసులో మూడో స్థానంలో నిలిచి పోడియంపై సగర్వంగా నిలిచింది.
మరింత సమాచారం కోసం దయచేసి అభ్యుదయం పేజీ నెంబర్ 5 (తేదీ: 29-09-2026) చూడండి. కథనం 15